ఇటీవల విడుదలైన ‘ఓదెల 2’ మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో చెప్పక్కర్లేదు. తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ నంది ఈ కథను రాసుకున్నారు. ఈ నెల 17న రిలీజైన ఈ మూవీ లో ప్రతి ఒక సీన్ డైలాగ్..…
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…
Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ…
మిల్క్ బ్యూటీ తమన్నా వైట్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కిర్రాక్ పోజుల తో తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే హాట్ పోజులతో మత్తెక్కిస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. ఇప్పుడు అడపాదడపా సినిమాల తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.. తమన్నా ఇటు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూనే…