Mumbai: పోలీసులకు హడలెత్తించిన ఫోన్ కాల్.. ఉగ్రవాదులు ఉన్నారంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని ఫోన్ కాల్ రావడంతో షాక్‌కు గురి అయ్యారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు ఏక్తా నగర్‌లో తలదాచుకున్నారని అతడు ఫోన్‌లో పోలీసులకు తెలిపారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు ఏక్తా నగర్ ఈ ఘటనపై విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
Read Also: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి
Also Read
అందిన సమాచారం మేరకు ముంబై పోలీసులు సమాచారం అందుకున్నట్లుగానే దర్యాప్తు చేశారు. అయితే, తప్పుడు ఫోన్ కాల్ చేసినందుకు ఈ కేసులో లక్ష్మణ్ నానావరే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 182, 505 (1) (బి) కింద నేరం నమోదు చేశారు. నిందితుడు లక్ష్మణ్ మద్యం మత్తు దిగిన తర్వాత విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ముంబైలో టెర్రరిస్టులు ఉన్నారంటూ వచ్చిన ఫోన్ తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే 26/11 దాడులను చూసిన ముంబై ప్రజలు వాటిని మరిచిపోలేదు.. ఈ దాడిలో మొత్తం 166 మంది చనిపోయారు. కాగా, ముంబై పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించి 10 పరికారాల్లో తొమ్మిదింటిని ధ్వంసం చేశారు. మరోసారి ఉగ్రవాదులు అంటూ వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు నగరంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు