Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం.. విగ్రహం ఫోటో చూసారా..?
- తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం
- ఈనెల 9న విగ్రహావిష్కరణ
- సెక్రటేరియట్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Thalli Statue : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం విగ్రహం ఆవిష్కరించే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.
Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఆయనతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఫౌంటైన్ నిర్మాణ పనులపై వివరణలు తీసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో ఆగస్టు 8న భూమిపూజ జరిగింది. విగ్రహం చుట్టూ అదనపు అలంకరణలు కూడా ప్రభుత్వం చేయబోతోంది. రాత్రి సమయానికి లేజర్ లైట్లు, పెద్ద ఫౌంటెయిన్ నిర్మించబడుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌పై కూడా సందర్శకులు ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంది. విగ్రహం రూపు..ఎడమ చేతిలో వరి.. మొక్క జొన్న కంకి.. సజ్జ కంకీ.. మెడ లో కంటే.. చేతికి ఆకుపచ్చ గాజులు.. ఆకుపచ్చ చీర బంగారు రంగు అంచు.. పోరాట స్ఫూర్తిని తెలిపేలా… పిడికిళ్లు తెలంగాణతనం, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.
Car Sales : అమ్మకాలు క్షీణించినా.. అత్యధికా కస్టమర్లను పొందిన టాప్ 10కంపెనీలు ఇవే !
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!