Site icon NTV Telugu

Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ అభ్యర్థులు వీరే.. అత్యధికంగా ఆ పార్టీ అభ్యర్థులే!

Election

Election

Municipal Election Results: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ ఎన్నికలు నమోదయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో..

Suryakumar Yadav: అలా చేస్తూ కెమెరాకు చిక్కిన కెప్టెన్ సూర్యకుమార్.. ఇక భర్య చేతిలో బలి అయినట్టే..!

* సులవ నాగలక్ష్మి — వార్డ్ 3
* దేవరపల్లి మల్లేశ్వరి — వార్డ్ 11
* కట్టెబోయిన జ్యోతి — వార్డ్ 21
* యెర్నేని కుసుమ కుమారి — వార్డ్ 31
ఇవి కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Ragi Kajjikayalu Recipe: న్యూట్రియంట్స్ పవర్ హౌస్.. పోషకాలు అందించే ‘రాగి కజ్జికాయలు’! చేసేయండి ఇలా..

ఇతర మున్సిపాలిటీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు:
* అలంపూర్ మున్సిపాలిటీ: పి. విక్రమ్ (వార్డ్ 10)
* చౌటుప్పల్ మున్సిపాలిటీ: చింతల ఉమామహేశ్వరి (వార్డ్ 17)
* ఎడులాపురం మున్సిపాలిటీ: తమ్మినేని మంగతాయి (వార్డ్ 15)
* హాలియా మున్సిపాలిటీ: చంద్రకళ పిళ్ళి (వార్డ్ 10)
* మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్: బి. రామాదేవి (వార్డ్ 58)
* రామగుండం మున్సిపల్ కార్పొరేషన్: మడిపెల్లి విజయ (వార్డ్ 1)
* వికారాబాద్ మున్సిపాలిటీ: అనంత్ రెడ్డి పటోళ్ల (వార్డ్ 1)
* యాదగిరిగుట్ట మున్సిపాలిటీ: గుండ్లపల్లి వాణి (వార్డ్ 10)
* వికారాబాద్ మున్సిపాలిటీ: బీఆర్‌ఎస్ అభ్యర్థి పి. విజయలక్ష్మి (వార్డ్ 15) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Exit mobile version