TG Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 29 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. జనవరి 30న పర్యావరణ పరిరక్షణ పరీక్ష జరగనుంది. జనవరి 31న ఫిబ్రవరి 1న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ ఇదే..