Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: భద్రాద్రి రాముడి సేవలో తరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి భద్రాద్రి ఆలయం ఈవో రమాదేవి, ఆలయ సిబ్బంది, దేవస్థానం వేద పండితులు.. పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.. ఆ తర్వాత దేవస్థానంలోని మూలవరులను దర్శించుకున్న ఆమె.. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో గవర్నర్‌కు దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఇక, స్వామివారి దర్శనం అనంతరం క్యూ లైన్ లో ఉన్న భక్తులను పలకరించి వారితో కరచాలనం చేశారు గవర్నర్..
Read Also: CM Jagan: శ్రీ లక్ష్మీమహాయజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ (ఫోటోలు)
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రైలులో కొత్తగూడెం చేరుకున్నారు గవర్నర్ తమిళిసై.. ఆమెకు స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ అనుధీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఇతర అధికారులు.. భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో భద్రాచలం చేరుకున్నారు.. సారపాల ఐటిసి గెస్ట్ హౌస్ లో గవర్నర్ బసకు ఏర్పాట్లు చేశారు.. రైల్వే స్టేషన్ నుంచి గెస్ట్ హౌస్‌కు చేరుకన్న గవర్నర్.. ఆ తర్వాత ఆలయానికి వచ్చారు.
Feeling blessed to have the Darshan of Sri Seetha Ramachandra Swamy Temple,Bhadrachalam. Prayed for the well being of people of #Telangana & Nation.
భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ దర్శన భాగ్యం కలిగింది.
తెలంగాణ, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించాను. pic.twitter.com/l8jXMKEJwJ— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) May 17, 2023
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!