విజయవాడలో జరుగుతున్న శ్రీ లక్ష్మీమహాయజ్ఞంలో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. యజ్ఞం జరుగుతున్న మంటపానికి చేరుకున్న సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు.