Increased Diet Charges: శుభవార్త చెప్పిన కేసీఆర్.. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు భారీగా పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ప్రకటించింది. అయితే, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ. 950 నుంచి రూ.1,200లకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి 1,400, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 1,875లకు పెంచింది.
Read Also: IND vs BAN: కోపం మాములుగా లేదు.. నాటౌట్ను ఔట్ ఇవ్వడంతో..
Also Read
- KTR: "రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా".. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
- Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Bank Holiday: బ్యాంకులకు మళ్లీ వరుస సెలవులు.. పూర్తి వివరాలు ఇవే
డైట్ చార్జీలను పెంచిన విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన చిత్రపటానికి పలు జిల్లాల్లో పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రభుత్వ బడుల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్స్ కు బట్టలు, బూట్లతో పాటు పుస్తకాలను కూడా కేసీఆర్ సర్కార్ అందిస్తుంది. రాష్ట్రంలో మెరుగైన విద్య కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది.
Read Also: Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?
తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?