Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ విడుదల.. హస్తందే హవా..
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exit Polls 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో తెలంగాణలో రాబోయే సర్కారు గురించి అంచనాలు వెలువడ్డాయి. తెలంగాణ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఎగ్జిట్ పోల్స్ ఓ అంచనాను ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నప్పటికీ.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఎవరు గెలుస్తారనేది ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం..
| AGENCY | INC | BRS | BJP | AIMIM | OTHERS |
| సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ | 56 | 48 | 10 | 5 | 0 |
| న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ | 56 | 48 | 10 | 5 | 0 |
| ఆరా ఎగ్జిట్ పోల్స్ | 58-67 | 41-49 | 5-7 | 0 | 7-9 |
| అగ్ని న్యూస్ ఎగ్జిట్ పోల్స్ | 62-66 | 43-47 | 2-5 | 5-7 | 0 |
| సునీల్ వీర్ అండ్ టీమ్ ఎగ్జిట్‌పోల్స్ | 28 | 68-72 | 10-11 | 6 | 0 |
| సీ-ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ | 65 | 41 | 4 | 0 | 9 |
| పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ | 37-38 | 69-71 | 03-05 | 06 | 01 |
| చాణక్య స్ట్రాటజీస్ | 67-78 | 22-30 | 06-09 | 06-07 | 00 |
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!