Telangana CS Shanti Kumari: కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి

Shanti Kumari Cs

Shanti Kumari Cs

Telangana CS Shanti Kumari: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ సీఎస్ శాంతికుమారి దర్శించుకున్నారు. పంచహారతుల దర్శనానికి ఆమె హాజరయ్యారు. కనకదుర్గమ్మను పంచాహారతుల దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు, చిత్రపటాన్ని వేదపండితులు అందించారు.

Also Read: PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..

×
×
Ad

అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా సహస్ర దీపాలకు తెలంగాణ సీఎస్ పూజలు చేశారు. ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరారు.