Corona Updates: తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,031 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 మందికి కరోనా సోకినట్లు నిర్థారణైంది. అయితే అత్యధికంగా హైదరాబాదులో 231 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 38, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 992 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,27,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,18,552 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 4,720 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ లో మరో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించారు వైద్యులు. ఈ వేరియంట్ వ్యాధినిరోధక శక్తిని తప్పించుకొని మరీ మానవ శరీరంపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే వందల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!