Congress First List: నేడే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది. సీఈసీ ( కేంద్ర ఎన్నికల కమిటీ ) సమావేశం ముగిసిన నేపథ్యంలో నేడు (ఆదివారం) ఏ టైంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల అవుతుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: Viral Video: అయ్యయ్యో.. మెట్లుంటే చూసుకుని ఎక్కొచ్చుగా.. ఇలా తెలియని ఎక్స్ లేటర్ ఎక్కి పడేకంటే?
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఇక, ఆ తర్వాత మరొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది. అయితే, ఈనెల 18న ఆ జాబితా కూడా రిలీజ్ అవుతందని తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నిన్న (శనివారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ 58 మందితో కూడిన తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం.
Read Also: Bigg Boss Telugu 7: రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాసూ.. యావర్ కు నాగ్ వార్నింగ్..
ఇందులో భాగంగానే ఖమ్మంలో కాంగ్రెస్-సీపీఐ సీట్లు ఖరారు అయింది. నేటి మధ్యాహ్నం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు. 1.మధిర భట్టి విక్రమార్క సిట్టింగ్, 2.ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు, 3.పాలేరు పొంగులేటి శ్రీనివసరెడ్డి, 4 భద్రాచలం పొదెం వీరయ్య సిట్టింగ్, 5. పినపాక పాయం వెంకటేశ్వర్లు, 6.ఇల్లందు కోరం కనకయ్య (జెడ్పీ చైర్మన్), 7. సత్తుపల్లి మట్టా రాఘమయి/ కొండూరు సుధాకర్, 8. వైరా రాందాస్ నాయక్/ విజయా బాయ్, 9. అశ్వరావు పేట.. తాటి వెంకటేశ్వర్లు రావు, జారే ఆదినారాయణ, సున్నం నాగమణి, ఇక, 10 .కొత్తగూడెం కూనంనేనీ సాంబ శివరావు.. సీపీఐకి కొత్తగూడెం నియోజకవర్గం కేటాయించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!