Site icon NTV Telugu

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ హైలెట్స్ ఇవే..

Budjet

Budjet

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో రూ. 2.75 లక్షల కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..

2024-25 ఓటాన్ అకౌంట్ హైలెట్స్..

మెత్తం బడ్జెట్ – 2,75,891కోట్లు
ఆరు గ్యారెంటీల కోసం రూ. 5, 3196 కోట్లు అంచనా
పరిశ్రమల శాఖ రూ. 2, 543 కోట్లు
ఐటి శాఖకు రూ. 7, 74కోట్లు.
పంచాయతీ రాజ్ రూ. 40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11, 692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్ కు రూ. 1000 కోట్లు
వ్యవసాయ శాఖ రూ. 19, 746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1,250కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 2, 1874 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.1, 3013 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 2,262 కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1, 546 కోట్లు.
బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు
విద్యా రంగానికి రూ. 2,1389కోట్లు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు.
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు
వైద్య రంగానికి రూ. 1, 1500 కోట్లు
విద్యుత్ – గృహ జ్యోతికి రూ2, 418కోట్లు.
విద్యుత్ సంస్థలకు రూ. 1, 6825 కోట్లు.
గృహ నిర్మాణానికి రూ. 7, 740 కోట్లు.
నీటి పారుదల శాఖ కు రూ. 2, 8024 కోట్లు

Exit mobile version