TG BC Study Circle : బీసీ స్టడీ సర్కిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
- దరఖాస్తు ప్రక్రియ
- అర్హతా ప్రమాణాలు.. తల్లిదండ్రుల ఆదాయం
- ఫిబ్రవరి 15 నుంచి ఉచిత శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG BC Study Circle : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత గల అభ్యర్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దరఖాస్తు ప్రక్రియ:
బీసీ స్టడీ సర్కిల్ నుండి అందించిన సమాచారం ప్రకారం, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో (www.tgbcstudycircle.cag.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
అర్హతా ప్రమాణాలు.. తల్లిదండ్రుల ఆదాయం:
గ్రామీణ ప్రాంతాల్లో: రూ.1,50,000 మించకూడదు
పట్టణ ప్రాంతాల్లో: రూ.2,00,000 మించకూడదు
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పరీక్షల్లో సాధించిన మార్కులు
రిజర్వేషన్ నియమాల ప్రకారం ఎంపిక జరుగుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్:
అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది.
ఉచిత శిక్షణ:
ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కావాల్సిన మార్గదర్శకాలను, ప్రాపర్ ట్రైనింగ్‌ను అందించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రతి అర్హత గల అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, నిరుద్యోగ యువతకు మద్దతుగా ఉండే గొప్ప ప్రణాళికగా అభివర్ణించబడుతోంది.
Champions Trophy 2025: ఇండియాకు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!