Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddam Prasad: సబిత, సునీత, కోవా లక్ష్మి అంటే తనకు అత్యంత గౌరవం ఉందని.. వాళ్లు తనకు తోబుట్టువులతో సమానమని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సబితమ్మకు జరిగిన దానిపై తాను విచారణ జరిపించాలని చెప్పినట్లు గుర్తు చేశారు.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. “హరీష్‌రావు.. ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడు.. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.. నా తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారు. సభ అధ్యక్షుడి మీదనే మాట్లాడారు మీ సభ్యుడు. మీరు లొల్లి చేస్తే నేనేం భయపడను. మీ తల్లిని అనలేదు హరీష్.. తా తల్లిని దూషించారు. దీని సంగతి ఏంటి? సబితమ్మకు జరిగిన దానిపై నేనే విచారణ చేయండి అని చెప్పిన. ముందు నన్ను అవమానించిన దానిపై మాట్లాడు హరీష్” అని స్పీకర్ ఫైర్ అయ్యారు.
మరోవైపు.. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడారు. మహిళా శాసనసభ్యులపై దాడిని పోలీసులు పరిశీలిస్తారని అంటున్నారు. మగ పోలీసులు సబితమ్మ గొంతు పిసికారు. ఇప్పటి వరకు విచారణ జరగలేదు. పోలీసులకు ఫిర్యాదు ఇస్తే.. తిరిగి మాపై కేసు పెట్టారు. మమల్ని కాపాడాల్సింది మీరే. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ లాగా జరిగింది. కౌరవులకు పట్టిన గతే.. కాంగ్రెస్‌కి పడుతుంది. ఇక దీనిపై రాద్దాంతం అవసరం లేదు.” అని హరీష్ రావు పేర్కొన్నారు.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!