Uttar Pradesh: సెల్ ఫోన్ లో పోర్న్ వీడియో చూసి.. చెల్లెల్ని రేప్ చేసి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasaganj: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదరిని రేప్ చేసి హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్‌గంజ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజూ అనే వ్యక్తి తన సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసిన తర్వాత తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 3వ తేదీన రాత్రి చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన విషయం ఇంట్లో చెబుతుందన్న భయంతో సోదర్ని అతడు హతమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Communist Letter: ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మోస్ట్ పేరుతో లేఖ కలకలం..
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ఫిబ్రవరి 4వ తేదీన తన మేనల్లుడి గురించి మామ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు అని పటియాలీ ఎస్ఐ గోవింద్ బల్లట్ తెలిపారు. నిందితుడిని సోమవారం సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నాట్లు చెప్పుకొచ్చారు. నిందితుడు సంజూ తండ్రి ఏడాది క్రితమే మరణించాగా.. తల్లి, సోదరితో కలిసి అతను ఉంటున్నాడు.. అయితే, అఘాయిత్యం జరిగిన రోజున తల్లి బంధువల ఇంటికి వెళ్లింది.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ కుర్రాడు తన మొబైల్‌లో పోర్న్ వీడియోస్ చూసిన తర్వాత తన చెల్లెల్ని రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర నుంచి మొబైల్ ఫోన్ రికవర్ చేసుకుని జైలుకు పంపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!