IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జైస్వాల్, సంజూకు నో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG: భారత్-అఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా.. అటు యశస్వి జైస్వాల్‌కు విరామం ఇచ్చినట్లు భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు.
Hyderabad: నుమాయిష్ ఎగ్జిబిషన్లో హైదరాబాద్ సిటీ పోలీస్ స్టాల్ ప్రారంభం..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
కాగా.. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్ కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అంతేకాకుండా.. అటు అఫ్ఘనిస్థాన్ జట్టులో కీలక ప్లేయర్ రషీద్ ఖాన్ కూడా ఆడటం లేదు. ఫిట్‌గా లేనందున మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు.. సొంతగడ్డపై భారత్‌ను సవాల్ చేయడం అఫ్ఘనిస్థాన్‌కు అంత సులభం కాదు. టీమిండియా చాలా బలంగా ఉంది. ఇప్పటి వరకుభారత్ పై అఫ్ఘనిస్థాన్ టీమ్ ఒక్క టీ20లో కూడా విజయం సాధించలేదు.
Himanta Biswa Sarma: “గతంలో నెహ్రూ చేసిన విధంగానే”.. రామమందిర విషయంలో కాంగ్రెస్ ప్రవర్తన
భారత ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ మరియు ముఖేష్ శర్మ.
అఫ్గానిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!