Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Team India Home Season 2026 27 Schedule Announced 22 Matches Against 4 Teams

India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

Published Date :March 26, 2026 , 7:24 pm
By Kothuru Ram Kumar
  • 2026-27 భారత హోం సీజన్ షెడ్యూల్ విడుదల
  • మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహణ, 17 నగరాల్లో మ్యాచ్‌లకు ఆతిథ్యం
  • వెస్టిండీస్‌తో సెప్టెంబర్ 27, 2026 నుంచి సీజన్ ప్రారంభం, 3 వన్డేలు, 5 టీ20లు
  • శ్రీలంకతో డిసెంబర్‌లో 3 వన్డేలు, 3 టీ20లు
  • జింబాబ్వేతో జనవరి 2027లో 3 వన్డేలు
  • ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5 టెస్ట్ మ్యాచ్‌లు..
India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

India Home Schedule: 2026-27 సంవత్సరానికి భారత పురుషుల జట్టు హోం సీజన్ అంతర్జాతీయ షెడ్యూల్‌ ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ (BCCI). ఈ సీజన్‌ లో భారత్ జట్టు వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఈ హోం సీజన్ సెప్టెంబర్ 27, 2026న వెస్టిండీస్ టూర్‌తో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వన్డే మ్యాచ్‌లు తిరువనంతపురం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో జరగగా, టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించనున్నారు.

ఆ సిరీస్ తర్వాత డిసెంబర్ 2026లో శ్రీలంక జట్టు భారత్‌ కు వచ్చి మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు రాజ్‌కోట్, కటక్, పుణే నగరాల్లో నిర్వహించబడతాయి. ఇక నెక్స్ట్ 2027 ప్రారంభంలో జింబాబ్వే జట్టు భారత్‌ను సందర్శించి మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాల్లో జరుగుతాయి. ఇక హోం సీజన్‌కు తుది ఘట్టంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఐదు టెస్ట్ మ్యాచ్‌ లతో కూడిన ఈ సిరీస్ జనవరి 21, 2027న నాగ్‌పూర్‌ లో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.

Also Read

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
Add as a preferred
source on google

IPL 2026 టిక్కెట్లపై వివాదం.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!

వెస్టిండీస్ భారత పర్యటన:
మొదటి వన్డే: సెప్టెంబర్ 27, 2026, తిరువనంతపురం
2వ ODI: సెప్టెంబర్ 30, 2026, గౌహతి
3వ వన్డే: అక్టోబర్ 3, 2026, న్యూ చండీగఢ్
మొదటి టీ20ఐ: అక్టోబర్ 6, 2026, లక్నో
రెండవ టీ20ఐ: అక్టోబర్ 9, 2026, రాంచీ
3వ టీ20ఐ: అక్టోబర్ 11, 2026, ఇండోర్
4వ టీ20ఐ: అక్టోబర్ 14, 2026, హైదరాబాద్
5వ టీ20ఐ: అక్టోబర్ 17, 2026, బెంగళూరు

శ్రీలంక భారత పర్యటన:
తొలి వన్డే: డిసెంబర్ 13, 2026, ఢిల్లీ
2వ వన్డే: డిసెంబర్ 16, 2026, బెంగళూరు
3వ వన్డే: డిసెంబర్ 19, 2026, అహ్మదాబాద్
మొదటి టీ20ఐ: డిసెంబర్ 22, 2026, రాజ్‌కోట్
రెండవ టీ20ఐ: డిసెంబర్ 24, 2026, కటక్
3వ T20I: డిసెంబర్ 27, 2026, పూణె

జింబాబ్వే భారత పర్యటన:
మొదటి వన్డే: జనవరి 3, 2027, కోల్‌కతా
రెండవ వన్డే: జనవరి 6, 2027, హైదరాబాద్
3వ ODI: జనవరి 9, 2027, ముంబై

IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..

ఆస్ట్రేలియా భారత పర్యటన (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్):
మొదటి టెస్ట్: జనవరి 21-25, 2027, నాగ్‌పూర్
రెండవ టెస్ట్: జనవరి 29 – ఫిబ్రవరి 2, 2027, చెన్నై
3వ టెస్ట్: ఫిబ్రవరి 11-15, 2027, గౌహతి
4వ టెస్ట్: ఫిబ్రవరి 19-23, 2027, రాంచీ.
5వ టెస్ట్: ఫిబ్రవరి 27 – మార్చి 3, 2027, అహ్మదాబాద్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • Border Gavaskar Trophy 2027
  • cricket fixtures India
  • Cricket India
  • India home season schedule

తాజావార్తలు

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!

  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions