Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Teachers Day Wishes Happy Teachers Day 2024 Wishes To Your Teachers

Happy Teachers Day 2024: “ఉపాధ్యాయుల దినోత్సవం” వచ్చేసింది.. మరి మీ గురువులకు “శుభాకాంక్షలు” చెప్పారా.?

Published Date :September 5, 2024 , 8:34 am
By Kothuru Ram Kumar
  • నేడు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు.
  • భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజున జరుపుకుంటారు.
  • ఆయన విద్యార్థుల బాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి.
Happy Teachers Day 2024: “ఉపాధ్యాయుల దినోత్సవం” వచ్చేసింది.. మరి మీ గురువులకు “శుభాకాంక్షలు” చెప్పారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Teachers day 2024 Teachers day wishes: తప్పుడు మార్గంలో వెళ్లకుండా మనల్ని రక్షించేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. వారు జీవితంలోని తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తారు. సమాజంలో మనల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు, సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉంటారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం టీచర్ చేస్తున్న ప్రయత్నాలకు మీ కృతజ్ఞతలు తెలిపే రోజు వచ్చింది. కాబట్టి మీరు మీ ఉపాధ్యాయులను స్మరించుకొని వారిని నమస్కరించుకోండి.

Double iSmart OTT: ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’!

ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే నేర్పరు. విలువలు గురించి, జీవితంలోని మంచి చెడుల గురించి, సమాజం పట్ల మంచి భావనల గురించి కూడా బోధిస్తారు. ఇక వారి శ్రమకు గుర్తుగా సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం. నిజానికి భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి రోజున జరుపుకుంటారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, ఆపై రెండవ రాష్ట్రపతిగా, ప్రముఖ తత్వవేత్తగా, ఉపాధ్యాయుడుగా సేవలను అందించారు. ఆయన విద్యార్థుల బాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేసేవారు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.

High Alert For AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Happy Teachers Day
  • Sarvepalli Radhakrishnan
  • september 5th
  • Teachers Day
  • teachers day wishes

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions