TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP ZP Chairman and Vice Chairman Candidates List: పదవులకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఎవరికి ఏ జిల్లాలో పదవులు కేటాయించాలనే అంశంపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కూటమి నేతలు తెరదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించి జిల్లాల వారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన చర్చల అనంతరం గురువారం రాత్రి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లలో కూటమి పార్టీలు విజయం సాధించిన చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కూటమికే దక్కనున్నాయి. మొత్తం 27 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒకటి కేటాయించారు. అలాగే వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 స్థానాలు దక్కనున్నాయి.
టీడీపీ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా (22)
22 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. జిల్లాల వారీగా టీడీపీ ఖరారు చేసిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
* విజయనగరం – మజ్జి సిరి సహస్ర
* విశాఖపట్నం – గాడు అలివేణి
* పోలవరం – వంతల రాజేశ్వరి
* తూర్పు గోదావరి – కాడ పద్మ
* డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ – గొల్లపల్లి అమూల్య
* పశ్చిమ గోదావరి – ఇందుకూరి రామకృష్ణంరాజు
* ఏలూరు – చింతమనేని సాయి నవ్యశ్రీ
* ఎన్టీఆర్ – కోట పుల్లమ్మ
* గుంటూరు – ధార అరుణ
* పల్నాడు – పుచ్చకాయల రమాదేవి
* బాపట్ల – పుషడపు రోహిణి
* ప్రకాశం – కొక్కిలిగడ్డ ప్రభాకరరావు
* మార్కాపురం – కందుల రామిరెడ్డి
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
* కర్నూలు – చూడి ఉలిగయ్య
* నంద్యాల – షేక్ బ్రుహానుద్దీన్
* అనంతపురం – గంజే నాగరాజు
* శ్రీ సత్యసాయి – పరిటాల శ్రీరామ్
* వైఎస్ఆర్ కడప – పుత్తా నరసింహారెడ్డి
* అన్నమయ్య – సుగవాసి ప్రసాద్ బాబు
* తిరుపతి – హేమలత
* చిత్తూరు – మాదలం శైలజ
Also Read
- Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
- Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
- YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
- AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
టీడీపీ జడ్పీ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా
జడ్పీ వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20 స్థానాలు కేటాయించారు.
* శ్రీకాకుళం – గుంటు విజయ్ కుమార్
* విజయనగరం – పసల నీరజ
* పార్వతీపురం మన్యం – వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్
* విశాఖపట్నం – సుకవాసి అజయ్ ఎ.ఎన్.
* అనకాపల్లి – పెంటకోట స్వాతి
* పోలవరం – తీగల ప్రభ
* కాకినాడ – పిల్లి అనంతలక్ష్మి
* పశ్చిమ గోదావరి – సిరగాని నాగేశ్వరరావు
* ఏలూరు – బొర్రా చలమయ్య
* కృష్ణా – దండమూరి పూజిత
* గుంటూరు – తల్లా అశోక్ కుమార్
* పల్నాడు – నల్లపాటి కీర్తన
* మార్కాపురం – జి.వి. శ్రీనివాస వర్మ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – పొట్టెల్ల ప్రసాద్
* కర్నూలు – షేక్ షాదిక
* నంద్యాల – కె. శ్రీకాంత్ రెడ్డి
* అనంతపురం – వెన్నపూస లలిత
* వైఎస్ఆర్ కడప – హబీబున్నీసా చాంద్ బాయి
ఉత్కంఠకు తెర.. అభ్యర్థుల ప్రకటనతో స్పష్టత
జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం ఆశావహులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కుతాయి? ఏ జిల్లాలో ఎవరికి అవకాశం కల్పిస్తారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. చివరకు కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తవడంతో పాటు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. తాజా ప్రకటనతో జిల్లాల వారీగా జడ్పీ పీఠాలను అధిష్ఠించబోయే నేతలపై స్పష్టత వచ్చింది.
తాజావార్తలు
-
TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్‌లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!