తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి
నరసన్నపేట- బొగ్గురమణమూర్తి
కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు
గురజాల-యరపతినేని శ్రీనివాసరావు
కోవూర్- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి
ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి
నందికొట్కూర్- గిత్త జయసూర్య
కదిరి-కందికోట యశోదా దేవి
మాడుగుల-ఫైలా ప్రసాద్
కందుకూర్ – ఇటూరి నాగేశ్వరరావు
మదనపల్లి-షాజహాన్ భాషా
గాజువాక- పల్లాశ్రీనివాసరావు
గాజువాక-పల్లా శ్రీనివాసరావు
మాడుగుల- పైల ప్రసాద్
రంపచోడవరం – మిర్యాల శిరీష
గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు
ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ
దెందులూరు-చింతమనేని ప్రభాకర్
గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజ్జీర్
గిద్దలూర్-అశోక్ రెడ్డి
పెద్దకూరప్రాడు-భాష్యం ప్రవీణ్