Bode Prasad: జోగి రమేష్‌పై బోడె ప్రసాద్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad: కృష్ణా జిల్లా ఉయ్యూరులోని 4, 5 వార్డుల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక చేతగాని అసమర్థుడిని, అవినీతి పరుడిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా వైసీపీ పార్టీ నిలబెట్టింది.. అంటూ మంత్రి జోగి రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలో టీడ్కో గృహాలు 80 శాతం పూర్తి అయ్యాయి. అయితే, లబ్దిదారుల దగ్గర రూ. 25 వేలు, రూ. 50 వేలు, లక్ష రూపాయలను ఆ రోజు డిపాజిట్ గా కట్టించుకుంటే.. మళ్లీ ప్రభుత్వం ఆ గృహాలపై లోన్లు తీసుకుంటే.. ఇప్పుడు లబ్దిదారులకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్దుడు అని ఎందుకన్నామంటే.. టిడ్కో గృహాల్లో ఈయన గృహా నిర్మాణశాఖ మంత్రిగా ఉండి.. రాష్ట్రవ్యాప్తంగా ఏం వెలగబెట్టాడో తెలియదు.. పెడనలో ఏం వెలగబెట్టాడో తెలియదు.. కానీ, కనీసం, ఉయ్యూరికి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినప్పుడు టిడ్కో గృహాల లబ్దిదారులకు అందించాలనే జ్ఞానం లేని ఒక శాసనసభ్యున్ని, ఒక అవినీతి పరున్నీ ఇక్కడ అభ్యర్థిగా నిలబేట్టారని విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలోని 2500 టిడ్కో గృహాలు ఈ రోజు శిథిలం అయిపోయే విధంగా వీళ్లు నాశనం చేశారు అని దుయ్యబట్టారు… వీళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలి.. అలాగే, రాష్ట్రం పట్ల వీరి ఆలోచన విధానం అర్థం చేసుకోవాలని అని సూచించారు మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోడె ప్రసాద్.
Read Also: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?