TDP – BJP – JSP Alliance Twist: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో కొత్త ట్విస్ట్.. మారిన సీట్ల లెక్కలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP – BJP – JSP Alliance Twist: తెలుగుదేశంపార్టీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అయితే, పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదనలకు మూడు పార్టీ నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు.. అందులో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.. ఇక, 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయ్యింది.. అయితే, తమ కోటాలో నుంచి బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది జనసేన.. అంతేకాకుండా తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ..
Read Also: Vasantha Krishna Prasad: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
అంటే పొత్తుల్లో భాగంగా బీజేపీ – జనసేన పార్టీలకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో.. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి బీజేపీ – జనసేన. ముందుగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు ఒప్పందం కుదరగా.. ఇప్పుడు ఒక అసెంబ్లీ స్థానం పెరిగింది.. అసెంబ్లీ సీట్లల్లో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టింది.. తమ పార్టీ వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర మంత్రి షెకావత్ చర్చలు పట్టుబట్టారట.. దీంతో.. తమ కోటాలో నుంచి బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు జనసేన త్యాగం చేయగా.. తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది టీడీపీ. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కోసం మొత్తంగా నాలుగు సీట్లను త్యాగం చేశాయి టీడీపీ – జనసేన. ఇక, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!