TC Rajan Dead: పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత.. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం!
- పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత
- నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం రాజన్
- జీవితాంతం దేశ సేవకే రాజన్ అంకితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Palamaner MLA TC Rajan Ded at 106: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. 106 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్.. తన జీవితాంతం దేశ సేవకే అంకితమయ్యారు. గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలను అనుసరించిన రాజన్.. తన జీవితంలో ఎప్పుడూ విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Also Read
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్‌కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లకు ఔటర్ రింగ్ రోడ్లు..
Also Read: Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషన్!
రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే రాజన్ ఎలాంటి ఆస్తులు కూడబెట్టలేదు. సొంత ఇల్లు కూడా లేకుండా ఎంతో నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పింఛన్‌తోనే ఆయన తన జీవనాన్ని కొనసాగించారు. 2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్న రాజన్.. చివరి వరకు సరళ జీవనాన్ని పాటించారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయి. రాజన్ మృతితో ఒక గొప్ప నాయకుడిని, నిజాయితీ గల ప్రజా సేవకుడిని రాష్ట్రం కోల్పోయింది.
తాజావార్తలు
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్‌లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్‌కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!