TATA Steel Job Cuts: 2500 మంది ఉద్యోగులపై టాటా స్టీల్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు, కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
READ MORE: Bones: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
గతేడాది చివరి నాటికి యూకే ప్రభుత్వం తమ దేశంలో గ్రీనెర్ స్టీల్ ప్రోడక్షన్ కోసం సుమారు 500 మిలియన్ యూరోల నిధులు కేటాయించింది. టాటా స్టీల్ బ్రిటన్ లో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉంది. కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ సుమారు 3000 మంది ఉద్యోగాలు రిస్క్‌లోనే ఉన్నయాని గతంలో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులు ఈ రంగంలోని 5000 మంది ఉద్యోగులకు భద్రత కల్పిస్తుందని, మిగిలిన 3 వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోవడంతో పోర్ట్ టాల్బోట్, యూకే తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జీఎంబీ యూనియన్ సీనియర్ అదికారి చార్లోట్ బ్రంప్టోన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..