Tamilnadu Minister: పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తమిళనాడు మంత్రి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Minister: తమిళనాడు మంత్రి ఎస్ఎం నాసర్‌కు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవడంతో ఆయన హంగామా సృష్టించారు. తిరువళ్లూరులో కూర్చోవడానికి కుర్చీ తీసుకురావడంలో జాప్యం చేసినందుకు మంత్రి ఎస్ఎం నాసర్ డీఎంకే పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎస్ఎం నాసర్ రాష్ట్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Maruti Suzuki: 11వేల గ్రాండ్ విటారా కార్‌లు రీకాల్.. కారణం ఇదే..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం పాలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) విధించిందని తప్పుడు సమాచారం అందించిన తర్వాత ఎస్‌ఎం నాసర్ వార్తల్లో నిలిచారు.డీఎంకే మంత్రి నవంబర్ 4, 2022న ప్రభుత్వ యాజమాన్యంలోని ఆవిన్‌లో పాల ధరల పెరుగుదల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆవు పాల సేకరణ ధర రూ.32 నుంచి రూ.35కి, గేదె పాల సేకరణ ధర రూ.41 నుంచి రూ.44కి పెంపు, ఆవిన్ ఫుల్‌క్రీమ్ మిల్క్ (ఆరెంజ్ ప్యాకెట్) ధర రూ.12 పెంచి రూ.60 రూపాయలు చేసిందని ఆయన వెల్లడించారు. డీఎంకే మంత్రి మాట్లాడుతూ.. “కేంద్ర ప్రభుత్వం పాలపై కూడా జీఎస్‌టీ విధించింది. ఇది అపూర్వమైన సంఘటన. పాలపై జీఎస్టీ విధించిన పర్యవసానంగా పాల విక్రయ ధర పెరిగింది. జీఎస్టీ నుంచి పాలను మినహాయించడంపై డీఎంకే మంత్రికి తెలియకపోవడమే విడ్డూరమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై విమర్శించారు.
#WATCH | Tamil Nadu Minister SM Nasar throws a stone at party workers in Tiruvallur for delaying in bringing chairs for him to sit pic.twitter.com/Q3f52Zjp7F
— ANI (@ANI) January 24, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!