Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tamil Nadu Governor Not Satisfied Vijay Majority Claim Swearing In Delay

Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?

Published Date :May 6, 2026 , 5:08 pm
By Suresh Maddala
  • గవర్నర్‌ను కలిసిన విజయ్
  • ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
  • మెజారిటీ నిరూపించుకోకపోవడంపై అసంతృప్తి!
Tamil Nadu: విజయ్‌‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్.. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. సీనియర్ నాయకులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్ ఇంకా నిరూపించుకోలేకపోయారని లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.  ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ కోరారని.. బలపరీక్షలో మెజారిటీ సాధిస్తామన్న విజయ్ వాదనతో గవర్నర్ సంతృప్తిగా లేరని వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చని తెలిపాయి. దీంతో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.

ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖనే విజయ్ అందజేశారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ విజయ్‌ దగ్గర ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ మాత్రమే సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మిగతా చిన్న పార్టీలు కూడా మద్దదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అప్పటి వరకు ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశాకే.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గవర్నర్‌తో సమావేశంలో విజయ్‌తో పాటు బస్సీ ఆనంద్, సెంగోట్టయ్యన్, అధవ్ అర్జున్, అరుణ్ రాజ్ సహా టీవీకే సీనియర్ నాయకులు ఉన్నారు.

Also Read

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking political news India
  • CM swearing in delay
  • Congress support Vijay
  • Lok Bhavan update
  • Tamil Nadu government formation

తాజావార్తలు

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

  • Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్

  • CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ

  • BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions