CM MK Stalin: ప్రధాని మోడీ సహాయంతో నడిచిన తమిళనాడు సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM MK Stalin Help To PM Modi at Khelo India Youth Games event
తమిళనాడు రాజధాని చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను నిన్న ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడ హాజరయ్యారు. అయితే స్టేడియం వేదిక వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సీఎం స్టాలిన్ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోడీ అది గమనించి ఆయన ఎడమ చేతిని పట్టుకుని ముందుకు నడిపించారు. అయితే, స్టాలిన్ వెనుకాలే ఉన్న ఉదయనిధి కాస్త కంగారుగా కనిపించాడు. ఆ తర్వాత మోడీ, స్టాలిన్ క్షేమంగా వేదికపైకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also: Prabhas: హను సినిమా ఫిక్స్… కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
అయితే, ఖేలో ఇండియా ఈవెంట్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని తెలిపారు. క్రీడాకారులకు అంతర్జాతీయ గుర్తింపును అందించడంతో పాటు భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు కేంద్రంగా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోందని మోడీ అన్నారు. కాగా, తమిళనాడును దేశ క్రీడా రాజధానిగా మార్చడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఇక, ప్రధాని మోడీ ఇవాళ రెండో రోజు తమిళనాడులో పర్యటిస్తున్నారు.
PM Modi just saved Stalin from slipping away 🙌 pic.twitter.com/WL5y4yCMNa
— Rishi Bagree (@rishibagree) January 19, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..