Kethireddy Pedda Reddy: జేసీ ఫ్యామిలీపై కేతిరెడ్డి ఫైర్.. వారికి మతి లేదు పాపం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Pedda Reddy: జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఫ్యామిలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పాపం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదు.. మతి లేదు పాపం ఆయనకు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అనునిత్యం అడ్డుపడుతుంది జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డేనని ఆరోపించారు.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కాలేజ్ కాంపౌండ్ కు.. ఇలా ప్రతి దానికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. HLC కాలువకు నీళ్లు వస్తున్నా.. మళ్లీ పోయి ఎస్ఈని అడుగుతున్నారు. రోజుకు 250 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. నిన్న పెద్ద వడగూరు కూడా నీరు వెళ్తున్నాయని వెల్లడించారు.
Read Also: Viral Video : దేవుడా.. మరో వింతే.. కారులా మారిన మనిషి.. వీడియో వైరల్..
Also Read
- YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
- Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
- Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
- Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
మరోవైపు.. నారా భువనేశ్వరి.. చంద్రబాబు చేసిన పాపాలకు ప్రాయచ్చితం కోసం యాత్రలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. మేం కూడా నిజం గెలవాలి అని కొరుకుంటున్నామన్న ఆయన.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు అని ముందే తెలుసు.. అందుకే చెక్కులపై ముందే సంతకాలు చేసి భువనేశ్వరి ద్వారా వాటిని పంచుతున్నారని విమర్శలు గుప్పించారు.. ఇక, జేసీ దివాకర్ రెడ్డి ఒక పనికిమాలిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. జేసీ ఫ్యామిలీ 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి నీళ్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, జేసీ ఫ్యామిలీ.. కేతిరెడ్డి ఫ్యామిలీ మధ్య నిత్యం ఏదో ఓ రూపంలో ఘర్షణ వాతావరణం ఉంటుందనే విమర్శలు ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
-
Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
-
Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!