Suryakumar Yadav: 15 ఏళ్ల రికార్డు బద్దలు.. క్రికెట్ గాడ్ రికార్డుకు చెక్‌మేట్ చెప్పిన సూరీడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన సూర్య, ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అతను చేసిన పరుగులు 628 కాగా.. ఇందులో భాగంగానే, సచిన్ టెండూల్కర్ 2010లో నెలకొల్పిన 618 పరుగుల రికార్డును అధిగమించాడు.
Read Also: IPL 2025 Final: ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కు చేయగా.. ఇన్నింగ్స్ ఆరంభంలో రయాన్ రికెల్టన్ (27), రోహిత్ శర్మ (24) ఓపెనర్లుగా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో, మిడిల్ ఓవర్ లలో పంజాబ్ బౌలర్లు ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. అర్షదీప్ సింగ్ మొదటి ఓవర్ నుంచే బంతిని స్వింగ్ చేస్తూ రికెల్టన్ను ఇబ్బంది పెట్టాడు. అయితే, జేమిసన్ ఓవర్లో కొన్ని బౌండరీలు వచ్చినా ఆరో ఓవర్లో జాన్సన్ వేసిన బంతికి రికెల్టన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా నెమ్మదిగా ఆడుతూ చివరకు హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతనికి తోడుగా నామన్ ధీర్ విలువైన పరుగులు జోడించాడు.
Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్
ఇలా మొత్తంగా ముంబై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 184/7 పరుగులు చేయగలిగింది. మ్యాచ్ ఓడిన సూర్యకుమార్ చేసిన అరుదైన రికార్డు మాత్రం ముంబై అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. 15 ఏళ్ల పాటు నిలిచిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం అంటే మాములు విషయం కాదుగా.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!