SKY: ఫైనల్స్లో కెప్టెన్ తనతో చెప్పిన మాటలను రివీల్ చేసిన సూర్య కుమార్..
- ఫైనల్స్లో కెప్టెన్ తనతో చెప్పిన మాటలను రివీల్ చేసిన సూర్య కుమార్
- డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది- సూర్య కుమార్
- 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అలాంటి ఫీట్‌ను పునరావృతం చేస్తా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. కాగా.. ఫైనల్‌కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..
Also Read
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
సూర్య కుమార్ మాట్లాడుతూ..’నేను ఒంటరిగా ఈ పర్వతాన్ని ఎక్కలేను. నేను అగ్రస్థానానికి చేరుకోవాలంటే, నాకు ప్రతి ఒక్కరి ఆక్సిజన్ కావాలి’. అని ఫైనల్స్ లో రోహిత్ ఆటగాళ్లకు చెప్పాడన్నారు. ‘మనం ఓడిపోకుండా ఉండేందుకు ఎక్స్ట్రార్డినరీ ప్రదర్శన చూపించాలని రోహిత్ చెప్పాడు’. అని సూర్య కుమార్ తెలిపాడు. ‘మన పాదాలు ఎక్కడున్నాయో అక్కడే మన మనసు ఉండాలి. అదే మన నినాదం’. అని రోహిత్ చెప్పినట్లు సూర్యకుమార్ తెలిపారు. అంతేకాకుండా.. రోహిత్ కెప్టెన్సీపై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించారు. కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. “కష్టమైన పరిస్థితిలో రోహిత్ ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడని.. జట్టు ఆటగాళ్లలొ ప్రతి ఒక్కరిపై విశ్వాసం, గౌరవం ఇస్తారని చెప్పాడు. మరోవైపు.. చివరలో డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్య అద్భుతంగా పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా.. జట్టు విజయానికి ఈ క్యాచ్ ప్రధాన కారణం.
Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
ఈ విజయం గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఈ క్యాచ్ ఎప్పటికీ గుర్తుంటుందని అన్నాడు. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా అలాంటి ఫీట్‌ను పునరావృతం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాలా మంది ఆ క్యాచ్ చిత్రాన్ని తనకు పంపుతున్నారని తెలిపాడు “నేను దానిని రెండు సంవత్సరాలు నా వద్ద ఉంచుతాను” అని సూర్య చెప్పాడు. తదుపరి ప్రపంచకప్‌లో పునరావృతం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!