Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి తెలిసిందే. మంచి నటులుగానే కాకుండా, తోటి కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా తాజాగా ఈ స్టార్ జంట నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నటి రియా షిబు ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
Also Read : Mammootty: ఆ 4 నెలలు నరకం చూశాను..మమ్ముట్టి ఎమోషనల్!
Also Read
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
రియా షిబు నటించిన ‘సర్వం మాయ’ (#SarvamMaya) సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన సూర్య-జ్యోతిక, ఆమెను అభినందిస్తూ ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను పంపించారు. తన పెర్ఫార్మెన్స్ను మెచ్చి ఇంత పెద్ద స్టార్స్ స్వయంగా గిఫ్ట్ పంపడంపై రియా ఎమోషనల్ అయ్యింది. “నేను ఇప్పుడు గాల్లో తేలిపోతున్నాను. నా పనిని గుర్తించి, సమయం కేటాయించి ఈ గిఫ్ట్ పంపినందుకు సూర్య సర్.. జ్యోతిక మ్యాడమ్‌కు చాలా థాంక్స్. ఈ అభినందనను మా ‘సర్వం మాయ’ టీమ్ అందరి తరపున అందుకుంటున్నాను’ అంటూ రియా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి టాలెంట్‌ను గుర్తించడంలో సూర్య దంపతులు చూపిస్తున్న చొరవను నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
Simplyyy over the mooonnn!!!! Thank youuu so so muchh @Suriya_offl sir #jyothika maam !! 🥹❤️ to take the time and effort to send me this hamper as a token of appreciation for my performance really means a lot to me. Accepting this on behalf of the entire team of #SarvamMaya ❤️🌟 pic.twitter.com/JtIMQ4hCsm
— riya (@riyashibu_) February 18, 2026
తాజావార్తలు
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!