Supreme Court: పరస్పర అంగీకారంతో.. లైంగిక సంబంధం నేరం కాదు..
- పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం
- నేరం కాదన్న సుప్రీం కోర్టు
- ఎఫ్ఐఆర్ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం
- ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ సంబంధాలలో ఇద్దరి(ప్రియుడు, ప్రియురాలు)పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. అంగీకారంతో శారీరక సంబంధానికి సంబంధించిన అత్యాచారం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇద్దరి అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అత్యాచారం కేసు నమోదు చేయరాదని పేర్కొంది. ఇలాంటి కేసులపై ఎస్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
READ MORE: Payyavula Keshav: అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం!
Also Read
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ముంబైలోని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్లో మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల ఎఫ్ఐఆర్పై తీర్పు వెలువడింది. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇద్దరి అంగీకారంతో చాలా కాలం పాటు లైగిక సంబంధం పెట్టుకుని.. వివాదాలు తలెత్తినప్పుడు దానిని అత్యాచారంగా పేర్కొనడం ఆందోళనకర ధోరణి అని అన్నారు. ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి శారీరక సంబంధాలు కొనసాగించిన తర్వాత ఇలా కేసులు పెట్టుకోవడం సరైన పద్దతి కాదన్నారు.
READ MORE:IPL 2025-RCB: ఐపీఎల్ ప్రారంభం కాకముందే వివాదాల్లో చిక్కుకున్న ఆర్సీబీ..
కేసు వివరాల ప్రకారం.. వివాహితుడైన ఖరే, వితంతువు అయిన వనితా ఎస్ జాదవ్ మధ్య 2008లో శారీరక సంబంధాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ విడిపోయారు. తన ప్రేమికుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని జాదవ్ ఆరోపించింది. ఈ మేరకు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఈ అంశంపై కోర్టు తన తీర్పును వెలువరించింది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!