Supreme Court: డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Post: డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ.. ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ విధంగా డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేకపోయినా.. న్యాయస్థానం, అయితే ఈ పదవిలో అధికార పార్టీ లేదా ఏ కూటమి పార్టీ నాయకుడిని నియమించడం చట్ట విరుద్ధం కాదని తెలిపింది.
Read Also: Indonesia Footballer: మైదానంలో పిడుగు.. మృతిచెందిన ఫుట్‌బాలర్! వీడియో వైరల్
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
ఇక, డిప్యూటీ సీఎం అంటే ఎమ్మెల్యే, మంత్రి అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికార పార్టీ నాయకుడైనా.. కూటమి పార్టీకైనా గౌరవం దక్కేలా ఆయన్ను డిప్యూటీ సీఎం అంటారు అని సుప్రీం కోర్టు తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించే సంప్రదాయం కొనసాగుతోంది.. దీన్ని బట్టి పార్టీలు తమ సీనియర్ నేతలకు కాస్త గౌరవం ఇస్తున్నాయి.. డిప్యూటీ సీఎం పదవి కూడా ఇతర మంత్రుల మాదిరిగానే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారని, వారి అధినేత సీఎం అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Read Also: Revanth vs Harish: అసెంబ్లీలో మాటకు మాట.. రేవంత్ vs హరీష్..
అయితే, చాలా రాష్ట్రాలు ఈ తప్పుడు సంప్రదాయాన్ని ప్రారంభించాయని పిటిషనర్ న్యాయవాది అన్నారు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదు.. అయినా నేతలకు ఈ పదవి ఇస్తున్నారు.. ఈ నియామకాలు తప్పని న్యాయవాది తెలిపారు. అంతే, కాకుండా ఇలాంటి నియామకాలు మంత్రుల మధ్య సమానత్వానికి కూడా విరుద్ధమన్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!