Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌కు ముస్లిం మహిళల సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనిఫాం సివిల్ కోడ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నది. ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని వారు వాదిస్తున్నారు. కానీ, అదే ముస్లిం మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన వాణి వినిపిస్తున్నట్లు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెజార్టీ ముస్లిం మహిళలు యూనిఫాం సివిల్ కోడ్‌కి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వ ఆస్తుల విషయంపై దాదాపు 67.2 శాతం మంది ముస్లిం మహిళలు ఈ బిల్లుకి సపోర్ట్ తెలుపుతున్నారు.
Read Also: SS Thaman: రీమేక్ సినిమాలకు సంగీతం అందించడంపై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 వేల 35 మంది ముస్లిం మహిళలను ఓ న్యూస్ ఛానెల్ సర్వే చేసింది. ఈ సర్వేలో 18 నుంచి 65 ఏళ్ల మహిళలు, భిన్నమైన కమ్యూనిటీలు, ప్రాంతాలు, విద్యార్హతలు గలవారు ఉన్నారు. వివాహితులు, అవివాహితులు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి మతాలకు అతీతంగా దేశ పౌరులందరికీ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు వర్తిస్తుంది. ఇది పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టం.
Read Also: Disha Patani : అబ్బా..మరీ ఇంత చూపిస్తే తట్టుకోవడం చాలా కష్టం పాప..
ఉమ్మడి పౌరస్మృతిని సమర్థిస్తారా? అని అడగ్గా.. 67.2 శాతం మంది మహిళలు ఔను అని చెప్పారు. 25.4 శాతం మంది మహిళలు మాత్రం ఈ బిల్లును సమర్థించబోమని ఆన్సర్ ఇచ్చారు. ఇక, 7.4 శాతం మాత్రం ఏమీ చెప్పలేమని అన్నారు. భిన్నమైన విద్యార్హతలు గల ముస్లిం మహిళల అభిప్రాయాలు చూస్తే.. 68.4 శాతం అంటే 2,076 మంది డిగ్రీ పట్టా పొందిన మహిళలు కామన్ సివిల్ కోడ్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అదే 27 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. వయసు రీత్యా చూసుకుంటే 18 నుంచి 44 ఏళ్ల వయసుగల మహిళలు 69.4 శాతం మంది యూసీసీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 24.2 శాతం మంది మహిళలు మాత్రం ఉమ్మడి పౌరస్మృతి తమకేమీ వద్దని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!