July 27 Horoscope: ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు నేడు అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. దగ్గరి బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. అదే విధంగా కింది వీడియోలో మిగతా రాశి వారికి సంబంధించిన దినఫలాలు ఇవ్వబడ్డాయి.
Today Horoscope: ఆదివారం దినఫలాలు.. నేడు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- ఆదివారం దినఫలాలు
- ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలం
- రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది

Horoscope Today