Sriranga Neethulu : ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్న సుహాస్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sriranga Neethulu: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ సుహాస్ మంచి విజయాలు అందుకుంటున్నాడు.ఈ ఏడాది సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి విజయం సాధించింది.ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక ఇదే ఏడాది సుహాస్ హీరోగా నటించిన మరో మూవీ శ్రీరంగనీతులు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టీజర్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Read Also :Mirzapur 3 : మీర్జాపూర్ సీజన్ 3 నుండి స్పెషల్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ,అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.శ్రీరంగనీతులు సినిమాను మే 30వ తేదీన యూట్యూబ్‌లో శ్రీభవానీ హెచ్డీ మూవీస్ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మే ౩౦ నుంచి శ్రీరంగనీతులు యూట్యూబ్ లో ఉచితంగా చూడొచ్చని మేకర్స్ తెలిపారు.
Get ready to witness the grandeur of #sriranganeethulu The highly anticipated movie is premiering on May 30th!#RuhaniSharma #VirajAshwin#Suhas #KarthikRathnam #TanikellaBharani #SrinivasAvasarala @bhavanidvd @BhavaniHDMovies pic.twitter.com/91lNghtGid
— Bhavani Media (@BhavaniHDMovies) May 28, 2024
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..