Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sudigali Sudheer Comments On Rashmi

Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు

Published Date :November 5, 2022 , 12:30 pm
By Rakesh Reddy
Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sudigali Sudheer – Rashmi: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. అక్కడ ఆయన క్రేజే వేరు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. వెండితెరపై హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజా సుధీర్ హీరోగా ‘గాలోడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Read Also: Man Kicked Boy : దూలతీరిందా.. కాలితో తన్ని కటకటాల్లోకి వెళ్లావు

ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‎కి ఒక స్వీట్ న్యూస్ చెప్పాడు. సుధీర్ కెరీర్‎లో జబర్దస్త్ ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘జబర్దస్త్’ చేసే వరకూ తానంటే ఎవరికీ తెలియదు. ఆ షో వల్లనే తనకు ఇంత క్రేజ్ వచ్చింది. అందరూ అనుకుంటున్నట్టు ‘జబర్దస్త్’ను వదిలేసి వెళ్లిపోలేదన్నారు. మళ్లీ జబర్దస్త్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నంటూ సుధీర్ వెల్లడించారు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు రష్మి గురించే అడుగుతున్నారని… మీ ఇద్దరి గురించి విన్నది నిజమా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారని సుధీర్ అన్నారు. అదంతా స్క్రీన్ వరకే అన్నా వినడం లేదంటూ వాపోయారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని.. చెప్పినా వినిపించుకోవడం లేదంటూ సుధీర్ వివరించారు. చాలా కాలంగా ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉండటం కూడా ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయం వెల్లడించారు. ఒక ఆర్టిస్టు గా అందరినీ ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యం అన్నారు సుధీర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Galodu
  • Jabardasth
  • Rashmi
  • re entry
  • Sudigali Sudheer

తాజావార్తలు

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions