Pushpa 2 : ‘పుష్ప 2’ నుంచి స్టన్నింగ్ అప్డేట్.. రేపే ఫస్ట్ సింగిల్ ప్రోమో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ”పుష్ప”’మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప మూవీతో అల్లుఅర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా పెరిగింది .ఈ సినిమాతో అల్లుఅర్జున్ కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది .ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరక్కుతుంది .ఈసినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తున్నారు .పుష్ప మూవీ తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది .పుష్ప లో అల్లుఅర్జున్ యాక్టింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.పుష్ప 2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ప్రస్తుతం పుష్ప 2 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు .
రీసెంట్ గా అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసారు .మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.టీజర్ లో అమ్మవారి వేషంతో అల్లుఅర్జున్ అదరగొట్టాడు .ఈ సినిమాను ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ టీజర్ లో ప్రకటించారు .ఇదిలా ఉంటే పుష్ప 2 నుంచి మరో స్టన్నింగ్ అప్డేట్ తో మేకర్స్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.పుష్ప 2 లో ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రేపు సాయంత్రం 04.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది . పుష్ప 2 శ్రీవల్లి పాత్రలో మరోసారి రష్మిక నటిస్తుంది .అలాగే భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాసిల్ పాత్ర ఈ సినిమాలో మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!