Stray Dogs : వీధి కుక్కల స్వైర విహారం.. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధి కుక్క దాడిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టవాడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను బట్టల బజార్లో విధులు నిర్వహిస్తుండగా అటుగా వెళుతున్న ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను తోపాటు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే అనేకసార్లు కుక్కల దాడి ఘటన జరుగుతున్న నిద్రమత్తులో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రేటర్ ప్రజలు.
Also Read : Kottu Satyanarayana: పవన్‌ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సెక్షన్ 30 కొత్తది కాదు..!
Also Read
ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు వీధి కుక్కలను తరిమికొట్టారు. అయితే.. ఆ చిన్నారిని పొట్ట భాగంలో దాడి చేసి బాలున్ని లాక్కెళ్లేందుకు వీధి కుక్కలు ప్రయత్నించటంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పొట్ట భాగంతో పాటు తలకు కూడా గాయాలవడంతో.. వెంటనే బాలుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read : TCL T6G QLED 4K TV: సినిమా హాల్ మాదిరి పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?