Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- దేశీయంగా కలిసొచ్చిన అమెరికా ఫెడ్ నిర్ణయం
- రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సూచీలు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 204 పాయింట్లు లాభాపడి 76, 810 దగ్గర ముగియగా.. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 23, 398 దగ్గర ముగిసింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.54 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: England: దారుణం.. నవజాత శిశువులను చంపుతున్న నర్సు
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డివిస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం మరియు టైటాన్ కంపెనీ టాప్ గెయినర్స్‌గా ఉండగా… హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!