Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ssc Cgl 2025 Notification Released

SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 సెంట్రల్ జాబ్స్.. అస్సలు వదలొద్దు

Published Date :June 10, 2025 , 3:05 pm
By Venkatesh
  • డిగ్రీ అర్హతతో 14,582 సెంట్రల్ జాబ్స్
  • జులై 4 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 సెంట్రల్ జాబ్స్.. అస్సలు వదలొద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి, సి పోస్టులకు ప్రతి సంవత్సరం SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష జరుగుతుంది. ఈసారి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో 14,582 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆదాయపు పన్ను అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంటెంట్ వంటి జాబ్స్ ఉన్నాయి.

Also Read:TPCC Mahesh Goud : పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారు

SSC CGL 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. నిర్దిష్ట పోస్ట్‌ను బట్టి వయోపరిమితి 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. టైర్-1 పరీక్ష 2025 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు జరుగుతుంది. టైర్-2 డిసెంబర్ 2025లో జరుగుతుంది. జనరల్, ఓబీసీ, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. SC, ST, PH, మహిళా అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 4 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • SSC CGL 2025
  • SSC CGL 2025 exam date
  • SSC CGL 2025 Notification
  • SSC CGL 2025 registration date
  • SSC CGL form

తాజావార్తలు

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

  • Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

  • Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

  • Sajjala Ramakrishna Reddy: అమరావతి బిల్లు పాసయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు సంబరాలా..?

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions