Rajamouli-Rama Dance: ఆల్‌టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Dance Rehearsals Video goes viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఆ డాన్స్‌కు సంబంధించిన రిహార్సల్ వీడియో వైరల్‌గా మారింది.
‘అందమైన ప్రేమరాణి చెయ్యి తలిగితే..’ పాటకు ఎస్ఎస్ రాజమౌళి, రమలు డాన్స్ కొరియోగ్రాఫర్ సమక్షంలో రిహార్సల్ చేశారు. రాజమౌళి దంపతులతో పాటు మరికొందరు కూడా రిహార్సల్ చేశారు. అయితే అందరిలోకెల్లా దర్శకధీరుడి స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి, రమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి మామూలోడు కాదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహంలో రాజమౌళి దంపతులు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Also Read: Vijay Deverakonda: అది ఇప్పటి ఫొటో కాదు.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ఆర్ఆర్ఆర్ అనంతరం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29గా తెరకెక్కనున్న ఈ సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్‌గా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశాలు ఉన్నాయి.
SS Rajamouli Dance 👌
— Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!