Prabhas, NTR and James Cameron Comments on SS Rajamouli in Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీలో దర్శకధీరుడి సినీ ప్రయాణాన్ని (స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి ప్రయాణం) చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి.. ఆస్కార్…
SS Rajamouli Dance Rehearsals Video goes viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా…
SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్‌లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా…
SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణం కార్తికేయ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే..