Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Srivalli 2 0 Will Be Seen In Pushpa 2 Rashmikas Shocking Comments Viral

Rashmika Mandanna: ‘పుష్ప 2’ లో శ్రీవల్లి 2.0ను చూస్తారు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..

Published Date :April 14, 2024 , 7:26 pm
By Swathi Maddula
Rashmika Mandanna: ‘పుష్ప 2’ లో శ్రీవల్లి 2.0ను చూస్తారు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్..

అంతేకాదు ఎడిటింగ్ వర్క్ ను కూడా మొదలు పెట్టేశారు మేకర్స్.. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రష్మిక మందన్న పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. అలాగే టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా గురించి రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్ చేసింది..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది.. ఈ సినిమాలో తన పాత్ర ఛాలెంజ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. మొదట పుష్ప సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ సినిమా కథ ఏంటి? శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు? ఇంతకీ జనాలకు ఏం చూపించబోతున్నారు? అనే విషయాలను పెద్దగా పట్టించుకోలేదు.. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ను చూస్తారని రష్మిక వెల్లడించింది.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఆగస్టు 15 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • movie updates
  • pushpa 2
  • Rashmika Mandanna
  • shocking comments

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions