Site icon NTV Telugu

Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ

Garudavaradhi

Garudavaradhi

Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరును అఫ్కాన్ సంస్థ మార్చింది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడవారధిగా పేరును అధికారులు మార్చేశారు. 2018 గరుడవారధి పేరుతో ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం గరుడవారధి స్థానంలో శ్రీనివాస సేతుగా పేరును మార్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు తిరిగి గరుడవారధిగా పేరును మార్చారు. నగర ప్రజల నుండి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందిన నేపథ్యంలో పాత పేరుని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?.. ప్రాణాంతక వ్యాధి వస్తుందట!

Exit mobile version