Extramarital Affair: భార్య వివాహేతర సంబంధం.. ఆత్మహత్యకు పాల్పడిన భర్త, కుమార్తె!
- శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విషాదం
- విషం తాగిన తండ్రి, కూతురు
- పరారీలో భార్య, ఆమె ప్రియుడు
భార్య వివాహేతర సంబంధం భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా కుమార్తెకు విషం ఇచ్చి, అనంతరం తాను తాగి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో చోటుచేయుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భార్య, ప్రియుడి కోసం వెతుకుతూన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…
Also Read: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
సంచాం గ్రామానికి చెందిన సంతోష్‌కి, జీరుపాలాం గ్రామానికి చెందిన స్వాతికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో సంతోష్, స్వాతిల వివాహబంధం సాఫీగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్లుగా స్వాతి సంచాం గ్రామానికి చెందిన రాంబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సంతోష్‌కి తెలియగా.. తన భార్య స్వాతిని హెచ్చరించాడు. అయినా కూడా స్వాతి మారలేదు. భార్య వివాహేతర సంబంధంను సంతోష్ భరించలేకపోయాడు. సెల్ఫీ వీడియో విడుదల చేసి.. కుమార్తెకు విషం ఇచ్చి అనంతరం తాను తాగాడు. ఘటనా స్థలంలోనే సంతోష్ మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె హైమా మృతి చెందింది. భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారీలో ఉన్నారు. సంతోష్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?