Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sridevi Fasted For Rajinikanth Viral Story

Rajinikanth : రజినీ కాంత్ కోసం అన్నం మానేసిన హీరోయిన్.. మరీ ఇంత ప్రేమా?

Published Date :December 14, 2025 , 8:03 am
By Mounika
Rajinikanth : రజినీ కాంత్ కోసం అన్నం మానేసిన హీరోయిన్.. మరీ ఇంత ప్రేమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు విపరీతమైన అభిమానులున్నారు. తమిళం, తెలుగు, హిందీ, జపాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల్లో రజినీ సినిమాలకి అపారమైన క్రేజ్ ఉంది. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ తన ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఒక పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రజినీకాంత్ కోసం ఏకంగా ఏడు రోజుల పాటు ఉపవాసం చేశారట.

Also Read : Ravi Teja : ‘కిక్3’ తో మాస్ మహారాజా రీఎంట్రీ?

ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగు, తమిళం, హిందీ తో సహా పలు భాషల్లో నటించి స్టార్ బ్యూటీ గా ఎదిగారు. బాల నటిగా మొదలుపెట్టి తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి లెజెండ్స్‌తో కలిసి నటించి మెప్పించారు. ఇక శ్రీదేవి, రజినీకాంత్ ఇద్దరు కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించడమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ శ్రీదేవి అమ్మవారి ఉపవాసం చేశారట. ఏడు రోజులు ఆమె ఆహారం తీసుకోకుండా రజినీకాంత్ కోసం ప్రార్థించారట. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా, ఇందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది శ్రీదేవికి రజినీకాంత్ మీద ఉన్న అభిమానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kollywood News
  • Rajinikanth
  • Rajinikanth Health
  • South Indian Cinema
  • Sridevi

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions