Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sreeleela Wham Does Sreeleela Also Have This Talent

Sreeleela : వామ్మో.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Published Date :December 5, 2023 , 12:35 pm
By Swathi Maddula
Sreeleela : వామ్మో.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీలీలా ప్రస్తుతం బిజీ టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. చేతిలో ఎప్పుడూ అర డజను సినిమాలను పెట్టుకుంటుంది.. ఓ పక్క సినిమాలకు కష్టపడుతూనే మరో పక్క డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేస్తుంది. సినిమాల్లో తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. శ్రీలీలకు ప్రస్తుతం ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ వర్క్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఎక్కడ విన్నా, ఏ ఈవెంట్ చూసినా శ్రీలీల పేరు వినిపిస్తుంది..

ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ హీరోగా చేస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర చేయడం విశేషం. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిన్న హైదరాబాద్ లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా మూవీ యూనిట్ అందరు పాల్గొన్నారు..

ఈ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ.. శ్రీలీలకు ఉన్న మరిన్ని ట్యాలెంట్స్ బయటపెట్టాడు. నితిన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుందని తెలుసు. డాక్టర్ చదువుతుందని తెలుసు. షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది. తన గురించి అడిగితే చెప్పింది. తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది, హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. తనకి కూచిపూడి, భరత నాట్యం కూడా వచ్చు. ఇంకా వీణ వాయిస్తుంది. ఇంకా చాలా చెప్పింది. నేను ఆ రోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి. ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను.. నిజంగా తాను గ్రేట్ అంటూ నితిన్ పొగడ్తలతో ముంచేసాడు.. ఇందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ నెల 8 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EXTRAORDINARY man
  • latest updates
  • Nithin
  • Pre Release Event
  • SreeLeela

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions