Doctor Sreeleela: ఎంబీబీఎస్ పూర్తి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor Sreeleela: టాలీవుడ్ అందాల తార శ్రీలీల (Sreeleela) ఇకపై కేవలం నటి మాత్రమే కాదు, అధికారికంగా డాక్టర్ కూడా. ఈ బ్యూటీ ఎంతో కష్టపడి చదివి DY పటిల్ మెడికల్ కాలేజీ నుంచి MBBS డిగ్రీని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న జరిగిన కాన్వోకేషన్లో ఆమె డాక్టర్ పట్టాను అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ, సినిమా షూటింగ్స్, ప్రమోషన్లు, ట్రావెల్స్ మధ్య డాక్టర్ పట్టాను ఎలా అందుకుందని ఆమె అభిమానులు ఆశ్చపోతున్నారు.
READ ALSO: Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..
Also Read
- Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
- జయహో Lionel Messi.. వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా కొత్త రికార్డు! నాకౌట్ లోకి అర్జెంటీనా..
- Telangana Weather: నైరుతి రుతుపవనాల్లో కదలిక.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ మూడు రోజులు జాగ్రత్త!
- Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
పుష్ప 2లో ‘కిస్సిక్’ డ్యాన్స్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటిస్తూనే.. మెడికల్ బుక్స్‌తో సమయం గడిపింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌కు సరిపడా షూటింగ్ షెడ్యూల్స్‌ను అడ్జస్ట్ చేసుకుని, ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా డాక్టర్ పట్టాను అందుకుంది. కాన్వోకేషన్ వీడియోలో.. క్యాప్ పెట్టుకుని స్టేజ్‌పైకి అడుగుపెట్టిన శ్రీలీల ముఖంలో ఆనందం, గర్వం కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలీలకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. శ్రీలీల సాధించిన ఈ డాక్టర్ పట్టా కేవలం ఒక మామూలు డిగ్రీ మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక సందేశం కూడా అంటున్నారు. సినిమా లాంటి గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ కూడా విద్యపై దృష్టి పెట్టవచ్చని, రెండు రంగాల్లోనూ టాప్‌లో ఉండవచ్చని శ్రీలీల నిరూపించిందని పలువురు ఆమెను కొనియాడుతున్నారు.
READ ALSO: iProjector 3 Plus: థియేటర్‌కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్ ఎక్స్పీరియన్స్!
తాజావార్తలు
-
Ravi Teja : హిట్ డైరెక్టర్స్‌ను వదిలేసి.. ఫ్లాప్ దర్శకులతో మాస్ మహారాజ్ సినిమాలు
-
Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
-
జయహో Lionel Messi.. వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా కొత్త రికార్డు! నాకౌట్ లోకి అర్జెంటీనా..
-
Telangana Weather: నైరుతి రుతుపవనాల్లో కదలిక.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ మూడు రోజులు జాగ్రత్త!
-
Peddi Success Meet: ‘పెద్ది’ సక్సెస్ వేడుకకు మెగా సర్ప్రైజ్.. స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి ఎంట్రీ?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!